Sneha Nambiar: విలక్షణ నటుడు శరత్ బాబు.. ఈ ఏడాది కన్నుమూసిన విషయం తెల్సిందే. అనారోగ్యంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఇక శరత్ బాబు సినిమాల గురించి అందరికి తెలుసు కానీ, ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఎవరికి తెలియదు. నటి రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్న శరత్ బాబు .. విబేధాల వలన కొన్నేళ్ళకే విడిపోయారు.