సోషల్ మీడియాతో తరచూ ఏదోక ఆసక్తికర సంఘటన బయటకు వస్తుంది. ప్రపంచ నలుమూలలో ఏం జరిగినా అది వెంటనే సోషల్ మీడియాకు ఎక్కుతుంది. తాజాగా నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ వీడియో బయటకు వచ్చింది. కాగా ముంగిస, పాము శత్రుత్వం అందరికీ తెలిసిందే. ఈ రెండు ఎదురుపడితే అంతే ఇంకా. అక్కడ భీకర యుద్దమే మొదలవుతుంది. నువ్వా-నేనా అన్నట్టుగా పోరాడుతాయి. చివరికి ఈ పోరులో ముంగిసే గెలుస్తుందని చెబుతుంటారు. అదే నిజమని మరోసారి ఈ వీడియో ప్రూవ్ చేసింది.…