పాములంటే చాలా మందికి భయం. కొందరైతే పాము దూరంగా ఉన్నా కూడా అది తమవద్దకే వస్తుందనే భావనతో గజగజ వణుకుతూ ఉంటారు. పాము కాటు చాలా ప్రమాదకరం. కొన్ని విషపూరిత పాముల కాట్ల వల్ల తీవ్రమైన నొప్పి, రక్తంలో విషప్రభావం, అలాగే శరీర భాగాల్లో నెక్రోసిస్ ఏర్పడి ఆ భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అందుకే పాములంటే భయం సహజమే. పాములు వాతావరణాన్ని గుర్తించే అద్భుత శక్తి ఉంటుందని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఇవి వాతావరణ…