Home
Smriti Mandhana
Smriti Mandhana News
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
భారత మహిళా క్రికెట్ జట్టులో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీసీసీఐతో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఇటీవల జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిపెట్టినప్పటికీ, జట్టు ప్రదర్శనపై సమీక్ష తర్వాత ఈ మార్పు అనివార్యమైంది. కెప్టెన్సీ విషయాలపై హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన మధ్య మనస్పర్థలు రావడం, డ్రెస్సింగ్ రూమ్‌లో అసౌకర్య వాతావరణం నెలకొనడం కూడా ఈ నిర్ణయానికి దారితీసినట్లు సమాచారం. మిథాలీ… -
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
Smriti Mandhana-Harmanpreet Kaur Rift: భారత మహిళల క్రికెట్లో కెప్టెన్సీ మార్పు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన తర్వాత స్మృతి మంధానకు జట్టు పగ్గాలు దక్కడం ఊహించిన పరిణామమే. అయితే ఈ మార్పు ఆలస్యంగా జరిగిందా?.. ఇంతకాలం హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య కెప్టెన్సీ విషయంలో విభేదాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. హర్మన్‌ప్రీత్ 2016లో భారత మహిళల జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించింది. దాదాపు దశాబ్దం పాటు జట్టుకు… -
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన నియమితులయ్యారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. గత అనేక సంవత్సరాలుగా భారత మహిళా క్రికెట్లో కీలక ప్లేయర్ గా కొనసాగుతున్న స్మృతి మంధాన, అన్ని ఫార్మాట్లలో జట్టు పురోగతికి ఎంతగానో దోహదపడ్డారు. దేశీయ టోర్నీలతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్లోనూ అద్భుతమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. ముఖ్యంగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్… -
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
Smriti Mandhana: హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. ఆమె స్థానాన్ని స్టార్ ఓపెనర్ స్మృతి మంధానతో భర్తీ చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గత వారంలో ముగిసిన ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం సాధించిన కొద్ది రోజులకే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. 2012 నుంచి భారత మహిళల జట్టుకు నాయకత్వం వహించిన… -
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
Harmanpreet Kaur Quits As Indian Women’s Team Captain: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని హర్మన్‌ప్రీత్ అధికారికంగా ప్రకటించారు. దీంతో భారత మహిళల క్రికెట్లో హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ శకానికి తెరపడింది. హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో భారత జట్టు ఎన్నో కీలక విజయాలు సాధించడంతో పాటు చారిత్రాత్మక మైలురాళ్లను అందుకుంది. భారత మహిళల జట్టు ఇటీవలి ప్రదర్శనలపై… -
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
Smriti Mandhana World Record: భారత స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో 11,000 పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్లో ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఈ మైలురాయిని అందుకోలేదు. ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగులు చేయడంతో.. అంతర్జాతీయ క్రికెట్లో 11 వేల పరుగులు పూర్తి చేసింది. టెస్టుల్లో 788, వన్డేల్లో… -
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
Asian Games 2026 Final: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరుగుతున్న గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన శ్రీలంక బౌలర్లపై స్మృతి… -
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. ఆసియా క్రీడలు 2026లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఈ ఘనత సాధించింది. న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ రికార్డును మంధాన అధిగమించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు మంధానకు రికార్డు బద్దలు కొట్టేందుకు కేవలం 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో… -
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
Women’s Asia Cup 2026 India: మహిళల ఆసియా కప్ 2026లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి.. గణాంకాల్లో అగ్రస్థానాలను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ షఫాలీ వర్మ బ్యాటింగ్‌లో అదరగొట్టగా.. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బౌలింగ్‌లో నంబర్ వన్‌గా నిలిచింది. టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా షఫాలీ నిలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో 236 పరుగులు చేసింది. అంతేకాకుండా అత్యధిక సిక్సర్లు బాదిన… -
Women’s Asia Cup 2026: శ్రీచరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
India 8th Asia Cup title: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన తుది పోరులో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, రికార్డు స్థాయిలో 8వసారి మహిళల ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సెప్టెంబర్ 13న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు.…
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!