టీమిండియా స్టార్ మహిళా ప్లేయర్ స్మృతి మంధాన గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మైదానంలోకి దిగిందంటే పరుగుల వరద పారిస్తుంటుంది. అలవోకగా మ్యాచ్ గమనాన్నే మార్చేస్తుంది. బ్యాటింగ్ నైపుణ్యం, అందంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. స్మృతి అందం, ఆటతీరు.. రెండింటికీ చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఆమెను హీరోయిన్‌గా కూడా నటించమని ఫాన్స్ కామెంట్స్ చేస్తుంటారు. ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆడుతున్న స్మృతి గురించి.. సోషల్ మీడియాలో ఓ…