విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదల కావలసిన ఈ సినిమాను ఎట్టకేలకు ఈ నెల 31వ తేదీన గురువారం నాడు రిలీజ్ చేస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కట్ కూడా రిలీజ్ అయింది. ప్రేక్షకులలో ఈ ట్రైలర్ మీద మిశ్రమ స్పందన వచ్చింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్…