Thammudu : అమ్మ ముందే రోజూ సిగరెట్ తాగానని క్రేజీ యాక్టర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న స్వసిక విజయ్. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. రేపు థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా నితిన్, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయ్, సీనియర్ హీరోయిన్…