Home
Smit Machchhar
Smit Machchhar News
-
Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
Mohan Bhagwat: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఘటన నుంచి 174 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ సాహసాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసించారు. ఇతరు ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన ఆయన ధైర్యం, తరతరాలుగా వస్తున్న ఆయన హిందుత్వ విలువలకు నిదర్శనమని అన్నారు. నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వార్షిక దసరా ప్రసంగంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.… -
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్‌పై జరిగిన కత్తి దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ ప్రారంభించింది. ఈ కేసులో యాంటీ హైజాకింగ్ చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. -
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
Smit Machchhar: ప్లైదుబాయ్ విమానాన్ని ప్రమాదం నుంచి రక్షించి, 180 మంది ప్రయాణికుల్ని కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటీవల, దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో కో-పైలట్, పైలట్ స్మిత్‌పై దాడి చేసి విమానాన్ని కూల్చాలనుకున్నాడు. అయితే, దాడిని తట్టుకుని, కాక్‌పిట్ డోర్ తెరవడంతో ప్రయాణికులు కో-పైలట్‌ను బంధించే అవకాశం లభించింది. చివరకు సౌదీ అరేబియాలోని ఒక చిన్న ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండైంది.… -
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
BJP: ఫ్లైదుబాయ్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. కో-పైలట్ ఒమన్ జాతీయుడు హమ్మామీ విమానాన్ని కూల్చేందుకు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసినా, బెదరకుండా ఎంతో ధైర్యంతో 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. స్మిత్ మచ్చర్ సాహసంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయన హీరో అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసించారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్మిత్ సాహసాన్ని కొనియాడారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్… -
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. భారత పైలట్ సాహసంతో విమానం ప్రమాదం నుంచి బయటపడింది. ఒమన్ జాతీయుడైన కో-పైలట్ దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. అయితే, ఇప్పుడు ఈ ఘటనలకు ఉగ్రసంస్థ అల్‌ఖైదా మద్దతు తెలిపింది. యుద్ధం ఇంకా ముగియలేదని చెబుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ ప్రజలు ప్రయాణించే విమానాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులు చేస్తామని హెచ్చరించింది. అమెరికాపై 2001లో జరిగిన 9/11 దాడులను కూడా అల్‌ఖైదా అనుకూల… -
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసలు కురిపించారు. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన కోపైలట్ దాడిని అడ్డుకుని 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. ఈ ఘటనలో మచ్చర్ చూపించిన ధైర్యాన్ని నెతన్యాహూ కొనియాడారు. ‘‘ఇజ్రాయిల్, భారత్‌తో పాటు ప్రపంచానికి హీరో’’గా అభివర్ణించారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానాన్ని ఒమన్ జాతీయుడైన కోపైలట్ కూల్చే ప్రయత్నం చేశాడు. అతడిని హమామ్ అల్ హమ్మామీగా గుర్తించారు. శనివారం స్మిత్‌తో ఫోన్లో… -
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని రక్షించి హీరోగా నిలిచిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్, దాడికి సంబంధించిన సంచలన విషయాలు వెల్లడించారు. కాక్‌పిట్‌లో జరిగిన భయానక విషయాలను ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పంచుకున్నారు. తీవ్రంగా గాయపడిన మచ్చర్ ప్రస్తుతం దుబాయ్‌లో చికిత్స పొందుతున్నారు. విమాన ప్రయాణం సాధారణంగా ప్రారంభమైందని, తన కో-పైలట్ ప్రార్థన చేసేందుకు వెళ్లిన సమయంలో తాను గౌరవంతో కాక్‌పిట్ ముందు వైపు చూస్తూ ఉన్నానని చెప్పారు. అతను… -
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
Flydubai Terror Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమాన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తు్న్న విమానాన్ని ఒమన్ జాతీయుడైన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి కూల్చాలని ప్రయత్నించాడు. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో దాడి చేసి ఫ్లైట్ కంట్రోల్స్ తన చేతిలోకి తీసుకుని కూల్చివేయాలని అనుకున్నాడు. స్మిత్ చాలా తెలివిగా కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేయడంతో ప్రయాణికులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. చివరకు సౌదీ అరేబియాలోని ఒక చిన్న… -
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
Flydubai Attack: ఇటీవల సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ (FZ1073) విమానంలో అనుకోని ఊహించని ఘటన జరిగింది. కాక్‌పిట్‌లోనే విమానాన్ని కూల్చేసేందుకు, దాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు ఒమానీ సహాయ పైలట్ (కో-పైలట్) హమామ్ అల్-హమ్మమీ తీవ్రంగా ప్రయత్నించాడు. విమానంలో ఉన్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఈ కో-పైలట్ యూఏఈ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో అల్-ఖైదా ఉగ్రవాదుల ఫోటోలు, తీవ్రవాద వెబ్సైట్లను… -
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
Flydubai Pilot Smit Machchhar: Flydubai విమానంలో జరిగిన కాక్‌పిట్ ఘటనలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ కు గొప్ప గౌరవం లభించింది. ఆయన ధైర్యాన్ని అభినందిస్తూ ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ Mankind Pharma స్మిత్ మచ్చార్, ఆయన కుటుంబానికి రూ.1 కోటి అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన అక్టోబర్ 2న సంస్థ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. అసలు ఏం జరిగింది? సెప్టెంబర్ 30న Flydubai Flight FZ1073 దుబాయ్ నుంచి…
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!