Home
Smit Machchhar
Smit Machchhar News
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
Chiranjeevi: గాల్లో 30 వేల అడుగుల ఎత్తు.. రెప్పపాటులో ఏం జరిగిందో తెలిసేలోపే విమానం వేల అడుగులు కిందకు పడిపోతోంది. పక్కనే ఉండాల్సిన కో పైలట్టే ఉన్నట్టుండి విరుచుకుపడి కత్తితో దాడి చేశాడు. మెడ, చేతులు తెగి రక్తం ధారగా కారుతోంది. తీవ్ర గాయాలతో శరీరం స్పృహ కోల్పోతున్న వేళ.. ప్రాణాలు పోతున్న క్షణాల్లోనూ ఆయన చేతులు మాత్రం విమానం కంట్రోల్స్ వదల్లేదు. కళ్లముందు ఉన్న ప్రయాణికుల ఆర్తనాదాలు, మదిలో నిరంతరం మారుమోగిన ‘హనుమాన్ చాలీసా’ ఆయనకు… -
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
Flydubai Co-Pilot Hamam Al-Hammami: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేసేందుకు యత్నించి, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడికి దిగిన కో-పైలట్‌కు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌదీ వార్తా సంస్థ అల్ అరేబియా కథనం ప్రకారం.. ఈ కో-పైలట్ ఒమాన్ జాతీయుడైన హమామ్ అల్-హమ్మమీగా గుర్తించారు. అయితే అతని ఐడియాలాజికల్ (భావజాల) ఆలోచనలపై అనుమానాలు ఉండటంతో, అతడిని గతంలోనే ఒమాన్‌లో విమానాలు నడపకుండా నిషేధించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్… -
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
Flydubai Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక హెచ్చరికలు చేశారు. ఈ ఘటన వెనక ఎవరున్నా.. వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని శుక్రవారం ఒక వీడియోలో చెప్పారు. ఈ దాడికి ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా? మరెవరైనా ప్రమేయం ఉందా? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. యానివ్, అతడి సహచరులు 9/11 స్థాయి దాడిని నివారించారని అన్నారు. దాడి చేసిన వ్యక్తి ఇస్లామిస్ట్ తీవ్రవాద భావజాలం ఉందని,… -
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
Rahul Gandhi: ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ప్రపంచం స్పందిస్తోంది. ముఖ్యంగా భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని అంతా కొనియాడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు స్మిత్ హీరో అంటూ, ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు కారణమయ్యారంటూ ప్రశంసించారు. ఇక ప్రధాని నరేంద్రమోడీ స్మిత్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. శుక్రవారం ప్రధాని, స్మిత్‌తో వీడియో కాల్లో మాట్లాడారు. 180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానాన్ని… -
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
Smit Machchhar: అంతెత్తు ఆకాశంలో, విమానాన్ని నడుపుతున్న ఆ క్షణంలో చావు కళ్లముందు కనిపించింది. తోటి పైలటే ప్రాణాలు తీసేందుకు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఒళ్లంతా తీవ్ర గాయాలు, రక్తం ఓడుతున్న స్థితి.. ఒక్క క్షణం అలసత్వం వహించినా వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం. అలాంటి భయానక వాతావరణంలోనూ ఆ భారతీయ కెప్టెన్ ధైర్యం కోల్పోలేదు. మనసులోనే 'హనుమాన్ చాలీసా' స్మరిస్తూ.. చావుతో పోరాడి, చివరి శ్వాస వరకు ప్రయత్నించి విమానాన్ని, అందరి… -
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
PM Modi: మన దేశానికి చెందిన ఓ యువ పైలట్ చూపిన తెగువ, చేసిన సాహసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని ప్రమాదం జరిగేది. కానీ, ఆ ఫ్లైట్ కో-పైలట్ చేసిన దాడిని, విమానాన్ని కూల్చేయడానికి జరిగిన కుట్రను మన భారతీయ పైలట్ క్యాప్టెన్ స్మిత్ మఛార్ తన ప్రాణాలను పణంగా పెట్టి తిప్పికొట్టారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలైనప్పటికీ, వందలాది మంది… -
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ 1073 కాక్‌పిట్‌లో జరిగిన ఘోర దాడి వెనుక ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హస్తం ఉండవచ్చని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఈ విమానంలో ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్.. పైలట్‌పై కత్తితో దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తుండగానే ట్రంప్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇరాన్‌కు, ఆ ఒమనీ… -
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ చేతిలో గాయపడ్డ భారత పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. పైలట్ స్మిత్ మచ్చర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, వేగంగా కోలుకుంటున్నారని భారత రాయబారి దీపక్ మిత్తల్ తెలిపారు. -
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
Flydubai Attack: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073ను కూల్చేందుకు కో-పైలట్ ప్రయత్నించడం సంచలనంగా మారింది. దాదాపుగా 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు. దాడికి పాల్పడిన పైలట్‌ను ఒమన్ జాతీయుడిగా ఇజ్రాయిల్ చెబుతోంది. స్మిత్‌తో పాటు ప్రయాణికుల పోరాటంతో విమానం సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండైంది. యూఏఈతో కలిసి ఫ్లైట్ ఘటనను ఇజ్రాయిల్ దర్యాప్తు చేస్తోంది.… -
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
Flydubai Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి, విమానాన్ని కూల్చే ప్రయత్నంపై ఇజ్రాయిల్ దర్యాప్తు చేస్తోంది. యూఏఈతో కలిసి దర్యాప్తులో పాలుపంచుకుంటోంది. ఈ దాడి ఘటనలో కో-పైలట్ తీవ్ర ఇస్లామిక్ భావజాలానికి ప్రభావితమై ఉన్నాడని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆరోపించారు. ఈ ఘటన వెనక అతడికి ఎవరైనా సహకరించారా? ఇరాన్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత పైలట్ స్మిత్‌పై దాడి…
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!