Home
Smit Machchhar
Smit Machchhar News
-
Smit Machchhar: భారత హీరో పైలట్కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
Smit Machchhar: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో హీరోగా నిలిచిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. దుబాయ్ నుంచి టెల్అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్, పైలట్ స్మిత్పై దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు. ఈ దాడిని అడ్డుకుని ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా స్మిత్ కీలక పాత్ర పోషించారు. గుజరాత్ నివాసి అయిన స్మిత్ మచ్చర్కు ఆ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. ‘‘విశిష్ట గుజరాత్ గరిమా… -
Smit Machchhar: భారత పైలట్కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
Smit Machchhar: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో ప్రయాణికుల్ని కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలపై ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో కో-పైలట్ దాడి చేసి విమానాన్ని కూల్చే ప్రయత్నిం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పైలట్ కత్తి గాయాలకు గురైనప్పటికీ, వెంటనే కాక్పిట్ తలుపులు తెరవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైలట్ స్మిత్ సరైన సమయంలో కాక్పిట్ తెరవడంతో ప్రయాణికులు నిందితుడైన కో పైలట్ను… -
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
Flydubai Heroes: ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో 180 మంది ప్రాణాలను కాపడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ హీరోగా నిలిచారు. కో-పైలట్ ఒమన్కు చెందిన వ్యక్తి దాడి చేయడంతో రక్తమోడుతున్నా చివరి వరకు విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించిన తీరు ఇప్పుడు ఇజ్రాయిల్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. స్మిత్ ఒక్కరే కాదు, ఆయనకు తోడుగా ప్రయాణికుల్ని కాపాడేందుకు… -
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
Smit Machchhar & Sandra Samuel: 'విపత్తుల్లోనూ విధిని జయించే ధైర్యం మనుషుల్లో ఉంటుంది' అని మనం తరచుగా వింటూ ఉంటాం. సరిగ్గా అలాంటి అసాధారణ ధైర్యాన్ని చూపించిన ఒక భారతీయుడి కథే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. అతడే మన భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛార్. ఫ్లైదుబాయ్ సంస్థకు చెందిన FZ1073 విమానం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు వెళ్తున్న సమయంలో, వేల అడుగుల ఎత్తులో ఓ ఊహించని ఘోరం జరగబోయింది. కాక్పిట్లో ఉన్న ఒమన్… -
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్కు ప్రధాని మోడీ ప్రశంసలు
PM Modi: దుబాయ్ నుంచి టెల్ అవీవ్కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని విపత్తు విరుచుకుపడింది. విమానం గాల్లో ఉండగానే కాక్పిట్లో పైలట్ల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఊహించని ఈ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఆయన ధైర్యసాహసాలను అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. కెప్టెన్ స్మిత్ ప్రదర్శించిన ధైర్యాన్ని… -
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్పై నెతన్యాహు ప్రశంసలు
Smit Machchhar Indian Pilot Praised by Netanyahu: గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన ధైర్యం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ నుంచి టెల్ అవీవ్కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కో-పైలట్ దాడికి గురైనప్పటికీ, తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ కాక్పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారు. ఈ ఘటనపై…
తాజావార్తలు
-
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
-
Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
-
TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!