ఈ రోజుల్లో ఇంటి వినోదం కోసం స్మార్ట్ టీవీ లేకుండా ఊహించడం కష్టం. సాధారణ టీవీలు కేవలం ఛానెళ్లు చూపించడానికి పరిమితమైతే, స్మార్ట్ టీవీలు ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి అనేక అదనపు సౌకర్యాలను అందిస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు హైటెక్ ఫీచర్లతో తక్కువ ధరలోనే స్మార్ట్ టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తు్న్నాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ టీవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇదే బెస్ట్ టైమ్. HD LED స్మార్ట్…