Eblu Feo X: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) పట్ల ఉన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్ల వైపు మరింత ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో హీరో, బజాజ్, ఓలా, ఏథర్ లాంటి ప్రధాన