Stock Market Record : మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్, నిఫ్టీ కొత్త ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేశాయి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 24,980.45కి చేరగా, బిఎస్‌ఇ సెన్సెక్స్ 81,749.34 వద్ద సరికొత్త చరిత్రాత్మక శిఖరాన్ని తాకింది.
Stock Market Opening: భారత స్టాక్ మార్కెట్ నేడు ఫుల్ జోష్ తో ప్రారంభమైంది. వడ్డీరేట్లను స్థిరంగా ఉంచాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయంతో బుధవారం అమెరికా మార్కెట్ రికార్డు స్థాయి పెరుగుదలను నమోదు చేసింది.