సినీ ఇండస్ట్రీ స్టార్స్ కి సంబంధించి ఏ విషయం అయినా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఓ చిన్న పాపతో ఎన్టీఆర్ ఆడుకుంటున్న ఫోటో బాగా వైరల్ అవుతుంది.. ఎన్టీఆర్, పాప నవ్వులు చిందిస్తున్న ఆ ఫోటో ఎంతో అద్భుతంగా ఉంది. దీంతో ఈ ఫోటోను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ ఒడిలో ఉన్న ఆ అమ్మాయి ఎవరని ఆరా…
అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. లాస్ ఏంజెల్స్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు ఓ చిన్నారి స్వాగతం పలికింది. ఆ చిన్నారిని చూసి కేటీఆర్ సంబురపడ్డారు. ఆమె పేరు వినగానే మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ చిన్నారి పేరు ఏంటంటే.. కికో … కికో అనగా కరుణమూర్తి. ఆ అమ్మాయి పేరు విన్న కేటీఆర్ ఆమె తల్లిదండ్రులపై ప్రశంసలు కురిపించారు. ఆమె తల్లిదండ్రులు మంచి ఆలోచనాపరులంటూ చెప్పక తప్పదని ప్రశంసించారు. చిన్నారి…