మీరు మీ తల దగ్గర మొబైల్ ఫోన్ పెట్టుకుని నిద్రపోతే, ఈ వార్త మీ నిద్రకు భంగం కలిగించవచ్చు. అవును, ఇది మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. మొబైల్ ఫోన్‌లు విడుదల చేసే బ్లూ-లైట్ , ప్రమాదకరమైన రేడియేషన్ సైలెంట్ కిల్లర్స్‌గా పనిచేస్తాయి. అనారోగ్యం యొక్క ఏవైనా లక్షణాలు కనిపించకముందే మీరు ప్రమాదకరమైన పరిస్థితిని చేరుకోవచ్చు. మొబైల్ ఫోన్‌ల నుండి వచ్చే నీలి కాంతి మెలటోనిన్ అనే హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. ఇది నిద్రను నియంత్రిస్తుంది. ఇది నిద్రలేమి,…
సరైన నిద్ర లేకపోతే ఆ రోజంతా ఏమీ తోచదు. చేసే పనిమీద ఏకాగ్రత పెట్టలేం. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆరోగ్యానికి కారణమవుతుంది. నిద్రకోసం కొందరు స్లీపింగ్ పిల్స్ వాడుతారు. అది ప్రమాదకరం. హాయిగా నిద్రపోవడం ఒక అద్భుతమైన అనుభూతి.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే కాకుండా మన అలవాట్లు కూడా సరిగ్గా ఉండాలి. ముఖ్యంగా తిన్న తర్వాత కొన్ని అలవాట్లు చేయడం చాలా మంచిది. నిజానికి కొంతమందికి రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోయే అలవాటు ఉంటుంది కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. మీరు కూడా ఇలా చేస్తే వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. ఈ తప్పుడు అలవాటు వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. అలాగే బరువు పెరుగుతారు. రాత్రి భోజనం చేసిన…
నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది.. అందుకే 7 నుంచి 8 గంటల వరకు నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్రించేటప్పుడు వివిధ భంగిమల్లో నిద్రపోతూ ఉంటాము. కొందరు నిటారుగా, కొందరు ఎడమవైపు తిరిగి, మరికొందరు కుడివైపు తిరిగి నిద్రపోతూ ఉంటారు.. అయితే కొంతమందికి బోర్ల పడుకోవడం అలవాటు.. అలా పడుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. గురక పెట్టే వారు బోర్లా పడుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.…
ఈరోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు.. అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు.. నిద్ర బాగా పట్టాలంటే అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. అశ్వగంధలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అశ్వగంధను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒత్తిడిని దూరం చేసి మంచి నిద్ర పట్టడానికి అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. . అశ్వగంధలో ఉండే త్రి ఇథైల్ గ్లైకాల్ అనేది నిద్ర పట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది……
కడుపు నిండా తిండి లేకున్నా మనుషులు బ్రతుకుతారేమో గానీ, కంటినిండా నిద్ర లేకుంటే మాత్రం ఎక్కువ రోజులు బ్రతకరని అందరికీ తెలుసు.. సాధారణంగా ఒక రోజు సరిగ్గా నిద్ర లేక పోతేనే తల నొప్పి, కళ్లు తిరగడం, వికారంగా, నీరసంగా ఉంటుంది.. అలా కంటిన్యూగా నిద్ర సరిగ్గా పోకపోతే మాత్రం ఆ మనిషి ఎక్కువగా కాలం బ్రతకడని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని నిలబడాలంటే నిద్ర అవసరం. రోజంతా చేసిన శ్రమ, ఒత్తిడి, శరీరం…