Home
Sleep Apnea
Sleep Apnea News
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
Heart Disease: వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అలసట, నిద్రలేమి, గురకలు, లైంగిక ఆరోగ్య సమస్యలను చాలా మంది పురుషులు సాధారణ వృద్ధాప్య లక్షణాలుగా భావించి పట్టించుకోరు. అయితే ఇవి కేవలం సాధారణ సమస్యలు కాకుండా.. భవిష్యత్తులో గుండె సంబంధించిన తీవ్రమైన వ్యాధులకు ముందస్తు హెచ్చరికలుగా అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరెక్టైల్ డిస్ఫంక్షన్: పురుషుల్లో కనిపించే ముఖ్యమైన హెచ్చరిక సంకేతాల్లో ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ (ED) ఒకటి. చాలామంది దీనిని కేవలం లైంగిక సమస్యగా… -
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్‌పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
భారతదేశంలో లక్షలాది మంది వినియోగదారుల కోసం ఆపిల్ తన ప్రముఖ ఉత్పత్తులైన ఆపిల్ వాచ్ (ముఖ్యంగా సిరీస్ 11), ఎయిర్‌పాడ్స్ ప్రో 3లో అనేక కొత్త ఆరోగ్య సంబంధిత ఫీచర్లను విడుదల చేసింది. ఇవి హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు), నిద్ర నాణ్యత, హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తాయి. భారత్‌లో హార్ట్ సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, నిద్ర సమస్యలు ఎక్కువగా ఉన్నందున ఈ ఫీచర్లు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర… -
Viral: రోజూ పెద్దగా గురక వస్తుందా.. అయితే ఈ విషయాలు గుర్తించుకోండి…
గురక తరచుగా అలసట, ముక్కు మూసుకుపోవడంతో ముడిపడి ఉంటుంది, కానీ అది తీవ్రమైన అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు. రోజూ, బిగ్గరగా వచ్చే గురక ఆందోళన కలిగిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…గురక సాధారణంగా ఒక సాధారణ సంఘటనగా పరిగణించబడుతుంది. సాధారణంగా అలసట కారణంగా గురక వస్తుంది. కానీ ప్రతిరోజూ బిగ్గరగా గురక పెట్టడం కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. నిర్లక్ష్యం చేస్తే, అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన వ్యాధికి కూడా కారణమవుతుంది.… -
Sleep Crisis: భారతీయులు సరిగా నిద్ర పోవడం లేదు.. ముంచుకొస్తున్న ‘‘నిద్ర సంక్షోభం’’
Sleep Crisis: భారతీయులు సరిగా ‘నిద్ర’’పోవడం లేదు. ‘‘నిద్ర సంక్షోభం’’ ముంచుకొస్తుందని గ్లోబల్ స్లీప్ సర్వే తన ఐదో వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 13 మార్కెట్లలో 30,026 మందిపై అధ్యయనం నిర్వహించింది. భారతీయులు ప్రతీ వారంలో మూడు రోజులు నిద్రను కోల్పోతున్నట్లు సర్వేలో వెల్లడైంది. చాలా మంది ఈ సమస్యతో పోరాడుతున్నప్పటికీ, ఎలాంటి వైద్య సహాయం తీసుకోకపోవడం గమనార్హం. నిద్రలేమితో అలసట, ఒత్తిడిలో చిక్కుకుంటున్నారు -
Blood Pressure: అసలు రక్తపోటు ఎందుకొస్తుందంటే..
అధిక రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. దీనిని తరచుగా “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. ఎందుకంటే ఇది సాధారణంగా ప్రమాదకరమైన స్థాయికి చేరుకునే వరకు ఎటువంటి లక్షణాలను కలిగించదు. ఈ పరిస్థితిని నివారించడంలో, దానిని నిర్వహించడంలో అధిక రక్తపోటు కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి జన్యు పరమైన పరిస్థితులు. అధిక రక్తపోటు యొక్క కుటుంబ చరిత్ర… -
Bappi Lahiri: ఆయన మృతికి అసలు కారణం ఇదే..!
బాలీవుడ్ సంగీత దిగ్గజం, ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూసిన విషయం తెలిసిందే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు బప్పి లహిరి.. ఆయన వయస్సు 69 సంవత్సరాలు.. 1952 నవంబర్ 27న బెంగాల్లో జన్మించిన బప్పి లహిరి.. సంగీతంలో తన విభిన్న శైలితో చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులతో కూడా ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది.. బప్పి మరణ వార్త విని ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు, సంగీత ప్రియులు…
తాజావార్తలు
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
ట్రెండింగ్
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త