సింహాన్ని చూస్తేనే భయంతో వణికిపోతాం. ఇక సింహం గర్జన వింటే భయంతో గుండె ఆగిపోవడం ఖాయం. అయితే ఈ వీడియోలో ఒక వ్యక్తిని చూస్తే మాత్రం ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు అనక మానరు. ఈ వీడియోను horrors అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. సింహాన్ని చూస్తేనే మనం పరుగులు పెడుతూ ఉంటాం . అయితే ఈ మధ్య వైరల్ అయిన కొన్ని వీడియోలలో సింహంతో ఫుడ్ షేర్ చేసుకున్న అమ్మాయిని, సింహం పక్కన…