Home
Skydiver
Skydiver News
-
Australia: స్కైడైవర్‌లో అపశృతి.. విమానం తోకకు చిక్కుకున్న పారాచూట్.. వీడియో వైరల్
ఆస్ట్రేలియాలో స్కైడైవర్‌లో అపశృతి చోటుచేసుకుంది. విమానం నుంచి దూకి స్కైడ్రైవర్కు ప్రయత్నిస్తుండగా పారాచూట్ విమానం తోకకు చిక్కుకుంది. సెప్టెంబర్‌లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే స్కైడైవర్ మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. -
Felix Baumgartner: సూపర్సోనిక్ స్కైడైవ్ మార్గదర్శకుడు ఫెలిక్స్ బామ్గార్ట్నర్ కన్నుమూత
సూపర్సోనిక్ స్కైడైవ్కు మార్గదర్శకుడు ఫెలిక్స్ బామ్గార్ట్నర్(56) కన్నుమూశాడు. ఇటలీలో పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదంలో మరణించాడు. 2012లో స్ట్రాటో ఆవరణ నుంచి ధ్వని అవరోధాన్ని బద్దలు కొట్టిన దిగ్గజ స్కైడైవర్‌గా ఫెలిక్స్ బామ్గార్ట్నర్ పేరుపొందాడు. -
Skydiver: 29వ అంతస్తు నుంచి పడి స్కైడైవర్ దుర్మరణం.. పారాచూట్ విఫలం కావడంతో ప్రమాదం..
Skydiver: సాహసం చేయాలనే ప్రయత్నం విషాదాన్ని నింపింది. డేర్ డెవిల్‌గా పిలువబడే నాతీ ఓడిన్సన్ అనే స్కైడైవర్ 29వ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. బ్రిటన్‌కి చెందిన 33 ఏళ్ల ఓడిన్సన్ థాయ్‌లాండ్ లోని పట్టాయాలో భవనం నుంచి స్కై డైవింగ్ చేయాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే పారచూట్, హెల్మెట్ సిద్ధమైన తర్వాత ఈ ఫీట్‌ని అతని స్నేహితుడు కింద నుంచి రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు. -
Skydiver: 14,000 అడుగుల ఎత్తులో పారాష్యూట్ ఫెయిల్.. అనూహ్యంగా బతికింది.. ఓ మహిళ స్టోరీ వైరల్..
skydiver: ఆకాశంలో నుంచి దూకడం చాలా మంది స్కైడైవర్లకు థ్రిల్ ఫీల్‌ని ఇస్తుంది. మరికొంత మంది ఈ థ్రిల్‌ని ఆస్వాదించేందుకు ప్రత్యేకంగా సుశిక్షితులైన ఇన్‌స్ట్రక్టర్ల సాయంతో ఆకాశం నుంచి దూకుతుంటారు. పారాష్యూట్లో లాండ్ కావడం వారికి సరదాగా అనిపిస్తుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో పారాష్యూట్ ఫెయిల్ అయి వేల అడుగుల ఎత్తు నుంచి భూమిపై పడిపోయి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఇలా పడిపోయిన వారిలో ఒకరిద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..