Home
Skoda Kylaq Price
Skoda Kylaq Price News
-
Skoda Kylaq Sportline: భారత్‌లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
Skoda Kylaq Sportline: స్కోడా ఆటో ఇండియా కాంపాక్ట్ SUV కైలాక్ లైనప్‌ను మరింత విస్తరించింది. తాజాగా కైలాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సిగ్నేచర్+ ప్రెస్టీజ్ వేరియంట్ల మధ్యలో ఉండేలా ఈ కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. కైలాక్ స్పోర్ట్‌లైన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రూ.11.32 లక్షలు, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రూ.12.32 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) నుంచి లభిస్తుంది. కైలాక్‌లో ఇప్పుడు 7 వేరియంట్లు కొత్త స్పోర్ట్‌లైన్ రాకతో స్కోడా కైలాక్… -
SUVs Under 10 Lakh: బడ్జెట్‌లో SUV కావాలా? రూ. 10 లక్షల లోపు టాటా నుండి టయోటా వరకు టాప్ 5 కాంపాక్ట్ SUVలు ఇవే
భారతదేశంలో ఎస్‌యూవీల క్రేజ్ వేగంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణాలు వాటి అధిక గ్రౌండ్ క్లియరెన్స్, రోడ్డుపై ఆధిపత్యం, సౌకర్యవంతమైన సీటింగ్. ముఖ్యంగా కాంపాక్ట్ ఎస్‌యూవీలు 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండటం వల్ల బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటాయి, దీనివల్ల అవి ట్యాక్స్ కూడా ఆదా అవుతుంది. ఇవి సేఫ్టీ, ఫీచర్లు, మైలేజ్, డ్రైవింగ్ అనుభవం, వాల్యూ ఫర్ మనీ ఆధారంగా టాప్ రేటింగ్ పొందినవి. Also Read:Varanasi Update: అన్నపూర్ణ స్టూడియోస్‌లో హాలీవుడ్ స్థాయి… -
Skoda kylaq: స్కోడా కైలాక్ సంచలనం.. జనవరిలో1,242 యూనిట్ల విక్రయం..
భారత ఆటోమొబైల్ రంగం జనవరి 2025లో మంచి ఫలితాలను చవిచూసింది. స్కోడా కొత్త కార్లను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఇది కారు ప్రియులలో విపరీతమైన ఉత్సాహాన్ని రేకెత్తించింది. కాగా..ఇటీవల విడుదలైన స్కోడా కైలాక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. జనవరి 2025లో అత్యధికంగా 1,242 యూనిట్లు అమ్ముడయ్యాయి. ‘స్కోడా కైలాక్’ SUV బుకింగ్స్ డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 1,242 కస్టమర్లు దీన్ని… -
Skoda Kylaq: బుకింగ్స్‌లో దూసుకుపోతున్న ‘‘కైలాక్’’.. బ్రెజ్జా, నెక్సాన్, వెన్యూ, సోనెట్‌లో కలవరం..
Skoda Kylaq: స్కోడా కొత్త ఎస్‌యూవీ ‘‘కైలాక్’’ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా స్కోడా కైలాక్ రాబోతోంది. స్కోడాలో ఇప్పటి వరకు సెడాన్, ఎస్‌యూవీ కార్ వంటి కార్లు ఉన్నప్పటికీ, సబ్-4 మీటర్ ఎస్‌యూవీ లేకపోవడంతో, ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు కైలాక్‌ని తీసుకువచ్చింది. -
Skoda Kylaq: స్కోడా కైలాక్ ధర, ఫీచర్లు, బుకింగ్స్ , డెలివరీ వివరాలు మీ కోసం..
Skoda Kylaq: స్కోడా ఆటో ఇండియా తొలిసారిగా తన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘‘కైలాక్’’ని నవంబర్ 5న విడుదల చేసింది. MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఈ కైలాక్ కార్ నిర్మించబడింది. ఇదే ప్లాట్‌ఫారమ్‌పై కుషాక్, స్లావియా రూపుదిద్దుకుంది. సేఫ్టీ ఫీచర్ల పరంగా టాప్‌లో ఉన్న స్కోడా, ఇదే ఫీచర్లను కైలాక్‌లో కూడా అందించబోతోంది.
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!