భారత ఆటోమొబైల్ రంగం జనవరి 2025లో మంచి ఫలితాలను చవిచూసింది. స్కోడా కొత్త కార్లను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఇది కారు ప్రియులలో విపరీతమైన ఉత్సాహాన్ని రేకెత్తించింది. కాగా..ఇటీవల విడుదలైన స్కోడా కైలాక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. జనవరి 2025లో అత్యధికంగా 1,242 యూనిట్లు అమ్ముడయ్యాయి. ‘స్కోడా కైలా�
Skoda Kylaq: స్కోడా ఆటో ఇండియా తొలిసారిగా తన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘‘కైలాక్’’ని నవంబర్ 5న విడుదల చేసింది. MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఈ కైలాక్ కార్ నిర్మించబడింది. ఇదే ప్లాట్‌ఫారమ్‌పై కుషాక్, స్లావియా రూపుదిద్దుకుంది. సేఫ్టీ ఫీచర్ల పరంగా టాప్‌లో ఉన్న స్కోడా, ఇదే ఫీచర్లను కైలాక్‌లో కూడా అందించబోతోం�