కొత్త కారు కొనేటప్పుడు చాలామంది బడ్జెట్ తక్కువగా ఉంటే బేస్ వేరియంట్ (Base Variant) తీసుకోవడానికి వెనుకాడతారు. ఎందుకంటే బేస్ మోడల్ అంటే ఏ ఫీచర్లు ఉండవని, కనీసం మ్యూజిక్ సిస్టమ్ కూడా రాదని ఒక అభిప్రాయం ఉండేది. కానీ ప్రస్తుతం మిడ్-సైజ్ ఎస్‌యూవీ (Mid-size SUV) మార్కెట్‌లో పోటీ పెరగడంతో, కంపెనీలు తమ ఎంట్రీ లెవల్ కార్లలోనే అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నాయి. హిందుస్థాన్ టైమ్స్ తెలుగు కథనం ప్రకారం, టాప్ మోడల్ అవసరం లేకుండానే ప్రీమియం…
Skoda: చెక్ రిపబ్లిక్ ఆటోమేకర్ దిగ్గజం స్కోడా ఇండియాలో తన కార్లను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇప్పటికే స్కోడా నుంచి కుషాక్, స్లావియా, కోడియాక్ వంటి కార్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఇండియాలో ఉన్న బెస్ట్ కార్లలో స్కోడా కార్లు ఒకటి.