ప్రస్తుతం సమాజంలో ఉన్న బిజీ లైఫ్ తో చాలామంది తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. బయటి ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ విపరీతంగా తినడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే కొంతమంది రోజు ముక్క లేకుండా భోజనం చేయరు. ప్రస్తుతం ఇలాంటి వారు పెరిగిపోతున్నారు. అయితే.. తరచుగా చికెన్ తినేవారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని వైద్యులు సూచిస్తున్నారు. మటన్ ధరలు పెరగడంతో సహజంగానే చాలా మంది చికెన్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే చికెన్ వండేటప్పుడు కొన్ని సులభమైన…