Home
Skincare Tips
Skincare Tips News
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
Natural Face Bleach at Home: ముఖంపై అవాంఛిత రోమాలను కవర్ చేయడానికి, ట్యాన్‌ను తొలగించి వెంటనే మెరుపు తీసుకురావడానికి చాలామంది మహిళలు పార్లర్‌కి వెళ్లి రసాయనాలతో కూడిన బ్లీచ్ చేయించుకుంటారు. అయితే, ఈ కెమికల్ బ్లీచింగ్ వల్ల చర్మంపై మంట, ఎరుపుదనం, పొడిబారడం మాత్రమే కాకుండా సుదీర్ఘకాలంలో స్కిన్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంట్లో దొరికే ఐటమ్స్‌తోనే ముఖాన్ని సహజంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. మన ఇంట్లో సులభంగా దొరికే… -
Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
Homemade Face Mask: కాలుష్యం, దుమ్ము, ఎండ ప్రభావం వల్ల చర్మం సహజ కాంతిని కోల్పోవడం సాధారణ సమస్యగా మారింది. దీంతో చాలా మంది ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులు, పార్లర్ ట్రీట్మెంట్లపై ఆధారపడుతున్నారు. అయితే చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచేందుకు ఇంట్లోనే సహజ పదార్థాలతో తయారు చేసుకునే హెర్బల్ ఫేస్ మాస్క్ కూడా మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఫేస్ మాస్క్‌లో ఉపయోగించే పదార్థాలు ఈ ఫేస్ మాస్క్‌లో ఉపయోగించే పదార్థాలన్నీ సహజమైనవే. గులాబీ రేకుల పొడి, నారింజ… -
Homemade Natural Sunscreen: ఇక ఎండకు భయపడాల్సిన అవసరం లేదు..! ఇంట్లోనే ఇలా సన్‌స్క్రీన్ తయారు చేసుకోవచ్చు..
Homemade Natural Sunscreen: వేసవి కాలంలో మండుటెండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో చర్మ సంరక్షణ ఎంతో అవసరం.. ఎండలో ఎక్కువసేపు గడిపితే చర్మం నల్లబడటం, ఎండదెబ్బ తగలడం, అకాల వృద్ధాప్యం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా మార్కెట్లో లభించే సన్స్క్రీన్లు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, వాటిలోని రసాయనాలు ప్రతి ఒక్కరి చర్మానికి సరిపోవు. పైగా అవి ఖరీదైనవిగా కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇంట్లోనే సహజ పదార్థాలతో సన్‌స్క్రీన్ తయారు చేసుకోవడం మంచి ప్రత్యామ్నాయం. ప్రస్తుతం… -
Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!
Banana Peel Benefits in Telugu: సాధారణంగా మనం అరటిపండు తిన్న తర్వాత తొక్కను పారేస్తుంటాం. కానీ, ఈ సిప్పెలో చర్మానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయని ఆయుర్వేదం, చర్మ నిపుణులు చెబుతున్నారు. అయితే, దీనిని ఉపయోగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. అరటిపండు తొక్కలో చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్ ఎ, బి6, సి, ఇ ఉంటాయి. వీటితో పాటు పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేటెడ్ గా… -
Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎండల తీవ్రత వల్ల చర్మం నల్లబడటం (Sun Tan), విపరీతంగా జిడ్డుగా మారడం వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తుంటాయి. మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు వాడినా ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు. అయితే, మన వంటగదిలో దొరికే శ్రీగంధం, పసుపు, కాఫీ , పాలు వంటి సహజ పదార్థాలతో ఇంట్లోనే అద్భుతమైన ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా దానికి అవసరమైన పోషణను అందిస్తుంది. Iron Rich… -
Skincare: వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంగా, యవ్వనంగా కనపడాలంటే ఇవి పాటించక తప్పదు!
Skincare: ప్రతి మనిషికి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇది చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సహజ కొల్లాజన్ స్థాయిలు తగ్గిపోవడం, చర్మ స్థితిస్థాపకత కోల్పోవడం వలన చర్మం వదులుగా మారుతుంది. దీని వల్ల ముఖంపై చక్కటి గీతలు, ముడతలు, పిగ్మెంటేషన్ మొదలవుతాయి. వయస్సు పెరిగిన తర్వాత కూడా యవ్వనవంతంగా కనిపించాలంటే, చర్మ సంరక్షణ దినచర్యను మారుస్తూ సరైన ఉత్పత్తులను వాడటం చాలా ముఖ్యం. మరి ఇలాంటి వాటిని నివారించడానికి ఎలాంటివి… -
Home Remedies For Dark Spots: మెరిసే చర్మం కావాలంటే ఈ సహజ చిట్కాలు పాటించాల్సిందే!
Home Remedies For Dark Spots: ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన, మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. దీనికోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే ఇందులో కొన్ని రసాయన ఉత్పత్తులు ఎక్కువగా వాడటం వల్ల చర్మంపై దుష్ప్రభావాలు చూపే అవకాశముంది. అందుకే, సహజ పద్ధతులతో చర్మ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఇంటిలోనే సులభంగా లభించే పదార్థాలతో మచ్చలు, ముడతలు, చర్మసంబంధ సమస్యలను తగ్గించుకోవచ్చు. మరి అవేంటో ఒకసారి చూద్దామా.. చందనం…
తాజావార్తలు
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!