Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Homemade Face Mask: కాలుష్యం, దుమ్ము, ఎండ ప్రభావం వల్ల చర్మం సహజ కాంతిని కోల్పోవడం సాధారణ సమస్యగా మారింది. దీంతో చాలా మంది ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులు, పార్లర్ ట్రీట్మెంట్లపై ఆధారపడుతున్నారు. అయితే చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచేందుకు ఇంట్లోనే సహజ పదార్థాలతో తయారు చేసుకునే హెర్బల్ ఫేస్ మాస్క్ కూడా మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.
ఫేస్ మాస్క్‌లో ఉపయోగించే పదార్థాలు
ఈ ఫేస్ మాస్క్‌లో ఉపయోగించే పదార్థాలన్నీ సహజమైనవే. గులాబీ రేకుల పొడి, నారింజ తొక్క పొడి, బియ్యం పిండి, మసూర్ పప్పు పొడి, శనగపిండి, గంధపు పొడి, మంజిష్ఠ పొడిని సూచించిన పరిమాణాల్లో కలిపి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. అవసరమైనప్పుడు ఒకటి లేదా రెండు టీస్పూన్ల మిశ్రమంలో రోజ్‌వాటర్ కలిపి మెత్తని పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. పొడి చర్మం ఉన్నవారు కొన్ని చుక్కల కుంకుమాది తైలాన్ని కూడా కలపవచ్చు.
Also Read
- Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
- Home Decor Ideas: పాత ప్లాస్టిక్ కుర్చీలను పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే అస్సలు పడేయరు!
- Healthy Breakfast: ఈ చలికాలంలో తప్పకుండా తినాల్సిన హెల్దీ బ్రేక్‌ఫాస్ట్! 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..
- Monkey Repellent Tips : ఇంటిపైకి కోతులు వస్తున్నాయా?.. ఈ చిన్న చిట్కాలతో వాటికి చెక్ పెట్టండి
ఎలా ఉపయోగించాలి..?
తయారుచేసిన పేస్ట్‌ను ముఖం, మెడపై సమంగా రాసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం సాధారణ నీటితో సున్నితంగా మసాజ్ చేస్తూ కడిగేయాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ మాస్క్‌ను ఉపయోగిస్తే చర్మం తాజాగా కనిపించడంలో, మృతకణాలు తొలగించడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖం కడిగిన తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ లేదా కుంకుమపువ్వు, చందనం కలిగిన హైడ్రేటింగ్ క్రీమ్‌ను ఉపయోగించడం వల్ల చర్మంలో తేమ నిలిచి మృదుత్వం పెరుగుతుంది. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు ఈ ఫేస్ మాస్క్‌ను ఉపయోగించే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. అలాగే ఇందులోని ఏ పదార్థానికైనా అలర్జీ ఉంటే ఉపయోగించకుండా ఉండటం మంచిది.
తాజావార్తలు
-
Parliament Session December 2026: డిసెంబర్ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!?.. కీలక బిల్లుపై ఉత్కంఠ
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Rohingya Genocide: రోహింగ్యాలను కావాలనే చంపారు..తేల్చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Chittoor Municipal Corporation: చిత్తూరు కార్పొరేషన్లో ట్విస్ట్.. ప్రమాణ స్వీకారానికి ముందే వైసీపీ కార్పొరేటర్ రాజీనామా
ట్రెండింగ్
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
-
Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!