ఈ రోజుల్లో అందం కోసం అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. బయట దొరికే కెమికల్స్ కాకుండా ఇంట్లో దొరికే వాటితో మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చునని నిపుణులు అంటున్నారు.. నిమ్మకాయల లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది.. కాయల్లో మాత్రమే కాదు ఆకుల్లో కూడా అధికంగా ఉంటుంది.. ఈ ఆకులను సరైన విధంగా ఉపయోగిస్తే అన్ని రకాల చర్మ సమస్యలను నివారించుకోవచ్చు.. ఎలా వాడితే మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. నిమ్మ…
మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణం కాలుష్యం అవ్వడం వల్ల చాలా మంది తక్కువ వయస్సులోనే ముసలివాళ్లుగా కనిపిస్తారు.. యవ్వనంగా, మరింత అందంగా కనిపించాలంటే కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్షించడంలో ఆహారాల పాత్ర ఎనలేనిది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కూరగాయలు మన చర్మాన్ని రక్షిస్తాయి. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఇందుకోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఒకసారి…
ట్రెండ్ మారే కొద్ది ప్రతి ఒక్కరికి అందం మీద ఆసక్తి కూడా పెరిగింది.. దాంతో అందరు అందంగా కనిపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు..అయితే అందంగా కనిపించేందుకు పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి. వీటి వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి. ఇక అలాంటి ఆహారాల విషయానికి వస్తే.. మనకు కొన్ని రకాల జ్యూస్‌లు అందుకు ఎంతగానో తోడ్పడుతాయి. కింద చెప్పిన జ్యూస్‌లలో ఏదైనా ఒక్క దాన్ని రోజూ తాగితే చాలు.. నెల రోజుల్లో మార్పును…