మాస్ సినిమాల యందు బోయపాటి మాస్ వేరు.. అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ స్కంద సినిమాను మరింత ఊరమాస్‌గా తెరకెక్కించాడు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను టచ్ చేస్తూ.. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేనితో మాస్ జాతర చేయించాడు బోయపాటి. కాకపోతే.. కాస్త రియాల్టీకి దూరంగా, లాజిక్ లెస్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు. అయినా కూడా రామ్ ఊచకోతకు బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేచిపోయింది. ప్రస్తుతం థియేటర్లో స్కంద మాత్రమే బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. కాబట్టి.. భారీగానే…