Skanda and Peddha Kapu Sequel Plans Dropped: ఈ మధ్య కాలంలో సినిమాలను రెండు భాగాలుగా చేస్తున్న ట్రెండ్ బాగా పెరిగిపోయింది. కొన్ని సినిమాలు అనౌన్స్ చేస్టున్నప్పుడే రెండు భాగాలూ అని అనౌన్స్ చేస్తుంటే మరికొన్నిటిని సెట్స్ మీద ఉండగా ఇంకా కొన్నిటిని సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమా చివరిలో సీక్వెల్ అనౌన్స్ చేశారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన పెద్ద కాపు 1…