Akhanda 2 Update: రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం స్కంద. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ థండర్ పేరుతో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లోని…