Skanda BGM Became Hot Topic: రామ్ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా స్కంద. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడి ఈరోజు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఉదయం నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటూ మాస్ ఆడియన్స్ ని…