క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు. ఆయన లార్జర్-దాన్-లైఫ్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్‌లో తొలి జాంబీ జానర్ ఫిల్మ్ ద్వారా సంచలనాన్ని సృష్టించిన ఆయన, తర్వాతి ప్రాజెక్ట్ హనుమాన్ ద్వారా సూపర్ హీరో యూనివర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ డ్రీమ్ యూనివర్స్‌లో కొత్త అప్‌డేట్ ‘అధీర’ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. Also Read : Sai Pallavi : బికినీలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సాయి పల్లవి..…