Home
Siya Goyal
Siya Goyal News
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
Ketan Agarwal Murder: పూణేలో సంచలనం సృష్టించి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం ఎదురైంది. కేతన్‌ను అతడికి కాబోయే భార్య సియా గోయల్, ప్రియుడు చేతన్ చౌదరిలు కలిసి లోహగఢ్ కోట పైనుంచి తోసేసి చంపారు. అయితే, ఈ కేసులో మూడో వ్యక్తి చేతన్ స్నేహితుడు రితేష్ హింగేని పోలీసులు అరెస్ట్ చేశారు. బీడ్‌కు చెందిన రితేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో హత్య పథకం గురించి రితేష్‌కు తెలుసని, చేతన్ తన… -
Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
Ketan Agrawal Case: పూణేలో జూన్ 18న లోహగఢ్ కోటపై నుంచి కేతన్ అగర్వాల్‌ను కాబోయే భార్య సియా గోయల్ తోసి చంపింది. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో బిట్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికే సియా, ఆమె లవర్ చేతన్ చౌదరిలనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి ఈ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపస్తున్నాయి. పోలీసులు వర్గాలు చెబుతున్న… -
Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
Ketan Agarwal Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు సమాచారం ప్రకారం, ముందుగా కేతన్‌ను సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు హత్య చేయాలని భావించలేదని, ప్రమాదంలా కనినించే ఘటనలో కేతన్కు శాశ్వత అంగవైకల్యానికి గురిచేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. దీని తర్వాత హత్య చేయాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. జూన్ 6న జరగాల్సిన బాలి పర్యటన, వివాహాన్ని రద్దు… -
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
పూణెలో సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ కు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ఆహార, ఔషధ అడ్మినిస్ట్రేషన్ (FDA) సియా గోయల్ కుటుంబం నిర్వహిస్తున్న మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ దుకాణంపై తనిఖీలు నిర్వహించి, తీవ్ర నిబంధనల ఉల్లంఘనలను గుర్తించింది. అనంతరం దుకాణాన్ని తక్షణమే మూసివేయాలని ఆదేశిస్తూ నోటీసు జారీ చేసింది. దుకాణంపై FDA ఆకస్మిక తనిఖీలు అధికారుల… -
Modi-Ketan Agarwal: ప్రధాని, రాష్ట్రపతికి కేతన్ అగర్వాల్ కుటుంబం లేఖ.. ఏముందంటే..!
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. కేతన్ అగర్వాల్ చనిపోయి నెల రోజులు గడుస్తున్నా న్యాయం జరగకపోవడంతో బాధిత కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. -
Ketan Murder Case: కేతన్‌ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
Ketan Murder Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేతన్ అగర్వాల్ హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తొలుత ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని అనుకున్నప్పటికీ, అతడికి కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ కలిసి పక్కా ప్లాన్‌తో హత్య చేసినట్లు తేలింది. జూన్ 18న 26 ఏళ్ల కేతన్‌ను లోహగఢ్ కోటపై నుంచి సియా తోసేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెద్దలు కుదర్చిన పెళ్లి ఇష్టం లేకపోవడం, చేతన్లో లవ్ ఎఫైర్ కారణంగా కేతన్‌ను… -
Kangana Ranaut: కేతన్ హత్య నేపథ్యంలో యువతకు కంగనా రనౌత్ కీలక సలహా
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసుపై మరోసారి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. గతంలో నిందితురాలు సియా తల్లిదండ్రులకు మద్దతు తెల్పిన కంగనా.. తాజాగా యువతకు కీలక సలహా ఇచ్చింది. యువత జీవనశైలి, సోషల్ మీడియా ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక సందేశాన్ని పంచుకున్నారు. జీవితానికి స్పష్టమైన లక్ష్యం లేకుండా ఉండే అభిరుచి, మోజు చివరకు స్వీయ నాశనానికి దారి తీస్తుందని హెచ్చరించారు. -
Siya Goyal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 4 నెలల ముందే సియా-చేతన్ వివాహం!
పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తాజాగా కళ్లు బైర్లు కమ్మే సంచలన ట్విస్ట్ వెలుగు చూసింది. పోలీసుల దర్యాప్తులో బిగ్ బ్రేకింగ్ వెలుగులోకి వచ్చింది. -
Ketan Agarwal murder: నా కూతురు ‘‘మిడిల్ ఫింగర్’’ చూపలేదు: సియా తండ్రి వివరణ..
Ketan Agarwal murder: కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్‌కు సంబంధించి ఇటీవల ఒక ఫోటో వైరల్‌గా మారింది. మీడియాకు ‘‘మిడిల్ ఫింగర్’’ చూపించిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె వ్యవహారంపై నెటిజన్లతో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ ఫోటోపై సియా తండ్రి ప్రవీణ్ గోయల్ వివరణ ఇచ్చారు. తన కూతురు మధ్యవేలు చూపించలేదని వెల్లడించారు. లీసులు సియాను ధృవీకరణ కోసం ఇంటికి తీసుకువచ్చిన… -
Ketan Agarwal Murder Case: పెళ్లే జరగదు.. అయినా టికెట్లు బుక్ చేయాలి: సియా స్నాప్‌చాట్ వైరల్
Ketan Agarwal Murder Case: కేతన్ అగర్వాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా, సియా గోయల్ తన పెళ్లికి ముందు స్నేహితురాలితో చేసిన స్నాప్ చాట్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఈ కేసును కొత్త మలుపు తిప్పేదిగా ఈ చాట్‌ను భావిస్తున్నారు. పూణేలోని లోహగడ్ కోట నుండి 26 ఏళ్ల కేతన్‌ను సియా (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) లోయలోకి తోసేశారని ఆరోపణలు…
తాజావార్తలు
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!