Texas Super Kings Batter Dwayne Bravo Hits Biggest Six in MLC 2023 vs Washington Freedom: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అభిమానులను ఇంకా అలరిస్తూనే ఉన్నాడు. నాలుగు పదుల వయసులోనూ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని చాటి చెబుతున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో బ్రావో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ క్రమంలోనే బ్రావో ఓ భారీ…