తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ (ఎస్కే) కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. కంటెంట్ ఆధారిత సినిమాలతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్టున్నారు. వరుసగా 100 కోట్ల క్లబ్‌లో తన సినిమాలను చేర్చి తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవలి కాలంలో శివకార్తికేయన్ నటించిన ఒక్కో సినిమా ఒక్కో జానర్‌లో తెరకెక్కినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం అన్నీ ఘన విజయాలుగా నిలవడం విశేషం. శివకార్తికేయన్‌కు తొలి రూ.100 కోట్ల…