టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ చిత్రాల్లో ఒకటి ‘శివ’. కింగ్ నాగార్జున కెరీర్‌ను మలుపుతిప్పిన ఈ చిత్రం, దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇండియన్ సినిమాకు పరిచయం చేసిన మాస్టర్‌పీస్‌గా నిలిచింది. 1990లలో యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ మూవీని మళ్లీ వెండితెరపై చూడాలని అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే.. Also Read : OG: ఓజీ సినిమా టికెట్ ధరలపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు.. చాలాకాలంగా “శివ త్వరలో రీరిలీజ్” అంటూ ఊరిస్తూ వచ్చిన మేకర్స్,…