సోమవారం పరమశివుడికి ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఆ రోజున పరమేశ్వరున్ని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు.. భక్తితో శివయ్యను పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని అలాగే కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.. అయితే సోమవారం రోజు పరమేశ్వరున్ని ఏ విధంగా పూజించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుందో �
సోమవారం పరమ శివుడికి చాలా ఇష్టమైన రోజు.. శివుడిని ఆరాధించడం వల్ల అన్ని బాధలు దూరమవుతాయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కోరిన కోరికలన్ని నెరవేరుతాయి. ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు. భక్తులు ప్రేమతో అభిషేకాలు చేస్తే ఆనందంతో పొంగిపోతాడు.. అందుకే ఆయన భోళా శంకర్ అయ్యాడు.. అందుకే ఈరోజు కొన్ని పదార్థాలతో శివాభ