Siva Nageswara Rao: ఆయన పెద్దగా నవ్వరు, కానీ, భలేగా నవ్విస్తారు. ఆయన అంతలా నవ్విస్తారని ఎవరైనా చెబితే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అలా సీరియస్ గా కనిపిస్తారు మరి. కానీ, ఒక్కసారి ఆయనతో పరిచయం కలిగితే చాలు మన పొట్టలు చెక్కలు కావలసిందే!
ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు ప్రణవ చంద్ర ‘దోచేవారెవరురా’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు .ఇప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ఉన్న ప్రణవ చంద్రను శివనాగేశ్వరరావు హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం విశేషం. బొడ్డు కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన లిరికల్
సీనియర్ డైరెక్టర్స్ చాలామంది దుకాణం సర్దేసుకున్నారు. కొందరైతే తమ శిష్యులు తీస్తున్న సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒక్కసారి మెగా ఫోన్ పట్టుకున్న తర్వాత వదిలేది లేదని భావిస్తున్న కొందరు సీనియర్స్ మాత్రం సమయం దొరికినప్పుడల్లా కథలు తయారు చేసుకుంటూ, తాజాగా మరోసారి తమ సత్తా చాటడానికి స
(అక్టోబర్ 7న దర్శకులు శివ నాగేశ్వరరావు పుట్టినరోజు) ‘నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు’ అంటారు. ‘నవ్విస్తూ తానవ్వక ఒప్పిస్తూ తిరుగువాడు శివనాగేశ్వరరావు’ అంటారు తెలుగు సినిమా జనం. దర్శకుడు శివనాగేశ్వరరావును చూస్తే ‘ఈయనేనా… ‘మనీ’లాంటి నవ్వుల నావను నడిపించింది…’ అన్�