Home
Siva Karthikeyan
Siva Karthikeyan News
-
Parasakthi: ఒకే టైటిల్ తో ఒకే రోజు సినిమాలు అనౌన్స్ చేసిన స్టార్ హీరోలు
ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజు ఒకే పేరుతో సినిమాలు అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే శివ కార్తికేయన్ 25వ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. పరాశక్తి పేరుతో సినిమా రాబోతోంది అంటూ ఈ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇదే రోజున విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న మరో సినిమాకి కూడా పరాశక్తి అనే పేరుని టైటిల్ ఫిక్స్ చేస్తూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు హీరోలకు ఇది 25వ… -
Amaran Movie Meets Rajnath Singh: కేంద్రమంత్రిని కలిసిన అమరన్ మూవీ టీమ్.. అభినందల వెల్లువ
Amaran Movie Meets Rajnath Singh: హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా అమరన్. నిజజీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా చూసి తాము ఎంతో ఎమోషనల్ అయ్యామని చాలామంది సోషల్ మీడియా… -
Siva karthikeyan: 21 ఏళ్లుగా జ్ఞాపకాలు.. ఆయన కోసమే ‘అమరన్’ సినిమా చేశా!
17 ఏళ్ల వయసులోనే తన తండ్రి దూరమైనట్లు, అప్పటినుంచి ఆయన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నట్లు హీరో శివ కార్తికేయన్ తెలిపారు. తన తండ్రి మరణించిన అనంతరం తాను ఎన్నో బాధలు పడినట్లు చెప్పారు. ‘అమరన్’ సినిమా చేయడానికి ప్రధాన కారణం తన తండ్రే అని భావోద్వేగానికి గురయ్యారు. మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు, తన నాన్నకు మధ్య చాలా పోలికలు ఉన్నాయని శివ కార్తికేయన్ చెప్పుకొచ్చారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన చిత్రం అమరన్. అక్టోబర్ 31న… -
Amaran: శివకార్తికేయన్‌ని బాక్సాఫీస్ బాహుబలిగా మార్చిన అమరన్!
శివకార్తికేయన్ నటించిన అమరన్ ఇటీవల విడుదలయింది. ఈ సినిమాను కమల్ హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాలో నటుడు శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటించింది. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ఇదే. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. అతను గతంలో రంగూన్‌కి దర్శకత్వం వహించడమే కాకుండా బిగ్ బాస్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. అమరన్ మాజీ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో… -
Biju Menon : శివకార్తికేయన్ సినిమాలో బిజు మీనన్
Biju Menon on board Siva Karthikeyan – AR Murugadoss : శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో బిజు మీనన్… -
Siva karthikeyan Son Pavan: హీరో కొడుకుకు బారసాల.. పేరు ఏం పెట్టారంటే..?
Siva karthikeyan Son Pavan: తమిళ నటుడు శివకార్తికేయన్, అతని భార్య ఆర్తి తమ కుమారుడికి ” పవన్ ” శివకార్తికేయన్ పేరు పెట్టారు. ఇటీవల జరిగిన వారి కొడుకు నామకరణం, ఊయల వేడుక సంబంధించి ఒక వీడియోను పంచుకున్నారు. పవన్ శివకార్తికేయన్, ఆర్తిలకు మూడవ సంతానం. ఇది వరకే వారికి కుమార్తె ఆరాధన, కుమారుడు గుగన్ పిల్లలు ఉన్నారు. జూలై 15న శివకార్తికేయన్ తన మూడవ బిడ్డకు పేరు పెట్టే వేడుక నుండి ఒక వీడియోను… -
Saipallavi : మొదటిసారి ఆ హీరోతో రొమాన్స్ చేయబోతున్న సాయి పల్లవి?
టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే యువతను ఫిదా చేసింది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో బాగా ఫేమస్ అవుతూ వస్తుంది..తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడి కడుతూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఇంతవరకు రొమాంటిక్ సాంగ్స్ చెయ్యని ఈ అమ్మడు ఇప్పుడు మొదటి సారి రొమాన్స్ చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయలాన్ చిత్రాల విజయాలతో మంచి ఖుషీగా ఉన్న నటుడు శివకార్తికేయన్. నటనకు… -
Tamil Movies: ‘కెప్టెన్ మిల్లర్’ను డామినేట్ చేస్తున్న అయలాన్
Ayalaan takes the lead over Captain Miller in Tamil: ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. తేజ హనుమాన్, మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామి రంగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా హనుమాన్, నా స్వామి రంగా సినిమాలకు పాజిటివ్ రివ్యూస్ తో పాటు ప్రేక్షకులు కూడా బ్రహ్మానందం పడుతున్నారు. గుంటూరు కారం సైంధవ్ సినిమాలకు కాస్త డివైడ్ టాక్ వచ్చినా సంక్రాంతి… -
Sivakarthikeyan : ప్రముఖ నిర్మాతపై హీరో కేసు… ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు ఫిట్టింగ్
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజాపై కేసు నమోదు చేశారు. అంతేకాదు మరో ఇద్దరు స్టార్ హీరోల హీరోలకు కూడా ఈ కేసుతో ఫిట్టింగ్ పెట్టారు. 2019లో శివకార్తికేయన్ హీరోగా నటించిన “మిస్టర్ లోకల్” అనే సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమాలో నటించడానికి హీరోకు రూ.15 కోట్లు ఆఫర్ చేశారు నిర్మాతలు. కానీ ఇప్పటి వరకూ పూర్తి రెమ్యూనరేషన్ ను చెల్లిందలేదట. అందుకే ఇప్పుడు “మిస్టర్ లోకల్” సినిమాను నిర్మించిన నిర్మాత కేఈ…
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!