Sitting On Chair: ప్రస్తుత డిజిటల్ యుగంలో, ప్రతి వృత్తికి చెందిన వ్యక్తులు కుర్చీపై ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది ఏమంతమేరా ఇష్టం లేకపోయినా పనుల కొద్దీ బలవంతంగా గడిపేస్తున్నారు. ఇంటి నుంచి పని చేసినా, ఆఫీసు నుంచి పని చేసినా ఏడెనిమిది గంటల పాటు కుర్చీలో కూర్చోవాల్సిందే. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది అనేక రోగాలను ఆహ్వానిస్తున్నట్లే. మీరు ఎక్కువసేపు కుర్చీపై కూర్చొని పని చేస్తే ఏ వ్యాధులు మిమ్మల్ని ప్రభావితం…