తాడేపల్లిలో గవర్నర్ ఆదేశాలతో సిట్ కార్యాలయాన్న తాళం వేశారు. సెక్రెటరీలు కార్యాలయాల్లోని డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ ఆదేశించారు. స్కిల్ డెవోలప్మెంట్ కేసు లో చంద్రబాబు ని అరెస్ట్ చేసిన సీఐడీ సిట్ ఆఫీస్ లో విచారించారు. ఒక వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డాక్యుమెంట్లను సిట్ పోలీసులు దగ్ధం చేశారు. చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించేందుకే ఈ తప్పుడు డాక్యుమెంట్లను సిద్ధం చేశారని టీడీపీ ఆరోపణలు చేసింది. డాక్యూమెంట్లు దగ్ధం…