Home
Sitara Entertainments
Sitara Entertainments News
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
AK 47 Release Date Leaked: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శకుటుంబం : ఏకే – 47’. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడి అభిమానులను ఊరిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వెంకీ మామా అభిమానులతో పాటు సినీ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు… -
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
Jailer 2: సూపర్‌స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సంచలన విజయానికి సీక్వెల్‌గా సిద్ధమవుతున్న ‘జైలర్ 2’పై ఇప్పుడు సినీ వర్గాల్లో కనీవినీ ఎరుగని హైప్ నెలకొంది. ఈ క్రేజ్‌ను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు సన్ పిక్చర్స్ భారీ వ్యూహంతో ముందుకు వెళ్తుండగా, తాజాగా తెలుగు థియేట్రికల్ రైట్స్ విషయంలో వినిపిస్తున్న లెక్కలు ట్రేడ్ వర్గాలను నివ్వెరపరుస్తున్నాయి. మునుపెన్నడూ లేని… -
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్‌ఫ్లేట్ అవుతున్నాయి’!
Box Office Numbers: సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోలు, నిర్మాతలు మాట్లాడే మాటలు కూడా సినిమా రిజల్ట్‌పై ప్రభావం చూపిస్తాయని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్‌లో తాను ఎలా మాట్లాడుతున్నాననే దాన్ని బట్టి ప్రేక్షకులు, ఫిల్మ్ బఫ్స్ సినిమా రిజల్ట్‌పై కొన్ని అంచనాలకు వస్తుంటారని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. తన ప్రమోషనల్ స్టైల్, మీడియాతో వ్యవహరించే తీరు, వివాదాస్పద ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల… -
Naga Vamsi: ‘ఇది అంత కలర్‌ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
Naga Vamsi: సినిమా ఫీల్డ్ బయటికి ఎంతో కలర్‌ఫుల్ ప్రపంచంలా కనిపించినప్పటికీ.. నిర్మాతలు, దర్శకులు ఎదుర్కొనే ఒత్తిడి అంతా బయటకు కనిపించదని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. సినిమా ఫెయిల్యూర్‌ను తాను అంత సింపుల్‌గా తీసుకోలేనని, సినిమా రిలీజ్‌కి ముందు తీవ్ర ఒత్తిడికి గురవుతానని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. సినిమా నిర్మాణంలో ఉండే మానసిక ఒత్తిడి, రిలీజ్ సమయంలో ఎదురయ్యే టెన్షన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.… -
Producer Naga Vamsi: నిర్మాతల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో చెప్పిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
Producer Naga Vamsi: సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య అప్పుడప్పుడు విభేదాలు, విమర్శలు, ఆరోపణలు తెరపైకి వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ వివాదాలు వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్లో ఆ పరిస్థితులు మారాయని, నిర్మాతల మధ్య గతంలో ఉన్న పోటీ, ఈర్ష్య తగ్గిపోయి ఐక్యత పెరిగిందని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. నిర్మాతల మధ్య విభేదాలు, ఇండస్ట్రీలో నెలకొన్న… -
Lenin : ఓటీటీలోకి అఖిల్ ‘లెనిన్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే!
అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన సంచలన చిత్రం ‘లెనిన్’. అక్కినేని నాగార్జున సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, తాజాగా వంద కోట్ల వసూళ్ల మైలురాయిని దాటి టాలీవుడ్లో కొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై ఊచకోత కోసిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ, నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి… -
Siddhu Jonnalagadda: మూడు సినిమాలు.. మూడు కాన్సెప్టులు లైన్లో పెట్టిన టిల్లు
చివరిగా ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ, ప్రస్తుతానికి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఒక సోషియో ఫాంటసీ సినిమా సహా, మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కొత్త దర్శకుడితో ఒక సోషియో ఫాంటసీ సినిమా ఆయన చేయబోతున్నాడని, అలాగే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్‌తో మరో సినిమా లైన్లో పెట్టాడని, ప్రస్తుతానికి ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో… -
FUNKY Censored: U/A సర్టిఫికేట్‌తో రిలీజ్‌కు సిద్ధమైన ‘ఫంకీ’!
FUNKY Censored U/A: విశ్వక్ సేన్ హీరోగా, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ (Funky) విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంటుంది ఈ చిత్ర బృందం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది. కేవలం 128 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం,… -
Funky : విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. థియేటర్లోనే గ్రాండ్ రిలీజ్!
విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్, ‘జాతిరత్నాలు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవీతో కలిసి చేస్తున్న వినోదాత్మక చిత్రం ‘ఫంకీ’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే సాంగ్స్ టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను హీరోయిన్ కయాదు లోహర్ అధికారికంగా ప్రకటించింది. Also Read : Niharika Konidela : నా గమ్మీ స్మైల్ నా… -
Jana Nayagan: రివర్స్ రీమేక్.. దూరమైన సితార
రీమేక్ కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. కానీ, ‘జననాయకన్’ (JanaNayagan) విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాస్త విడ్డూరమైన పరిస్థితి నెలకొందనిపిస్తోంది. ఒక తెలుగు సినిమాను తమిళంలోకి రీమేక్ చేసి, తిరిగి అదే సినిమాను డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి ఇలా జరగడం మొదటి సారి కాదు కానీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో మరోమారు ఈ చర్చ…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!