YV Subba Reddy: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని వైవీ సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారుల బృందం చేరుకుంది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఆయన ఇంట్లోనే విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఎ చిన్న అప్పన్నతో పాటు టీటీడీ మాజీ ఈవో, పలువురు అధికారులను విచారించింది సిట్.. వారి స్టేట్మెంట్ల ఆధారంగా వైవీ సుబ్బారెడ్డిని విచారిస్తోంది. సిట్ అధికారులు స్టేట్మెంట్స్ తో…