Mohammad Siraj: ఓవల్ టెస్ట్‌లో విక్టరీ హీరోగా చెప్పుకోదగిన వారిలో మహ్మద్ సిరాజ్ ముందు వరుసలో ఉంటాడు. విజయతీరాలకు చేరకుండానే టీమ్ ఇండియా ఇంటి బాట పడుతుందేమో అన్న అనుమానం ఏదో మూలకు కాస్త ఉన్నా దానిని పటాపంచలు చేస్తూ ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తన సంచలనాత్మక బౌలింగ్ ప్రదర్శనతో సిరాజ్ ఐదో టెస్ట్ మ్యాచ్‌లో విజృంభించి భారత్‌ను సంబరాల్లో ముంచెత్తాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సిరాజ్ మియా ICC టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్ బెస్ట్…