Sir Madam Trailer: విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన కొత్త చిత్రం ‘సర్ మేడమ్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ చూసిన వెంటనే ప్రేక్షకుల్లో “అయ్యో బాబోయ్.. ఈ భార్యాభర్తలు ఏంట్రా ఇలా ఉన్నారు?” అనేలా ఉన్నా.. ఓ వినోదభరితంగా సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతుంది. ఈ సినిమాలో సేతుపతి, నిత్యామీనన్ భార్యాభర్తలుగా నటిస్తుండగా.. వారి మధ్య హాస్యప్రధాన సన్నివేశాలు ట్రైలర్ ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ప్రత్యేకించి విజయ్ సేతుపతి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్,…