ఒకప్పటి బాలీవుడ్ హాట్ బ్యూటి బిపాసా బసు గురించి పరిచయం అక్కర్లేదు. తన అందచందాలతో కుర్రకారును అల్లాడించిన ఈ అమ్మడు ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఆమె ప్రస్తుతం కరణ్ సింగ్ గ్రోవర్‌తో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. వీరిద్దరూ ‘ఎలోన్’ సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని నెలల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2016లో పెళ్లి చేసుకుంది. ప్రజంట్ వీరిద్దరి చేతిలో…