చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. హీరోయిన్లనే కాదు చిత్ర పర్సరంలో పనిచేసే ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇండస్ట్రీలో తమను లేకుండా చేస్తామని బెదిరించడంతో , భయపెట్టడమో చేయడం వలన వారు మౌనంగా ఉంటున్నారు. అయితే ఈ మీటూ వలన వారందరు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అయితే తాజాగా హాలీవుడ్ సింగర్, ఒక నటుడిపై లైంగిక ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. హాలీవుడ్ సీనియర్ నటుడు క్రిస్…