చలన చిత్ర సనిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన గాయకుల్లో ఉదిత్ నారాయణ ఒకరు. ఆయన దక్షిణాది సంగీత ప్రియులకు కూడా బాగానే పరిచయం.‘చూడాలని ఉంది’ మూవీలో ఆయన పాడిన ‘రామ్మా చిలకమ్మా’ పాటతో తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశారు. తర్వాత ఓ దశాబ్దం పాటు బోలెడన్ని పాటలు పాడాడు.ఆయన పాడిన ప్రతి పాటా సూపర్ హిట్టే. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ గత రెండు రోజులుగా ఈ సింగర్ ఉదిత్ నారాయణ ముద్దు వివాదం సోషల్ మీడియాలో…