పండగ సెలవులకు సింగపూర్ వెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్న ఇద్దరు ఇండియన్స్ కు చుక్కెదురైంది. హోటళ్లలో చోరీకి పాల్పడి.. సె*క్స్ వర్కర్లపై దాడి చేసినందుకు వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. Read Also:Crime: 15 ఏళ్లుగా వివాహేతర సంబంధం.. మహిళా కానిస్టేబుల్ హత్య.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువకులు… ఆరోక్కియసామి డైసన్ (23) ,రాజేంద్రన్ మయిలరసన్ (27) లు ఏప్రిల్ 24న భారతదేశం నుండి సింగపూర్‌కు సెలవుల కోసం వెళ్లారు. రెండు రోజుల తర్వాత, లిటిల్ ఇండియా…