తనకు తాను పవన్ కళ్యాణ్ వీరభక్తుడిగా చెప్పుకునే నిర్మాత బండ్ల గణేష్ మరో నిర్మాత శింగనమల రమేష్ మీద ఫైర్ అయ్యారు. అసలు విషయం ఏమిటంటే సుమారు 14 ఏళ్ల క్రితం శింగనమల రమేష్ అనే నిర్మాత ఒక కేసులో అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఆయన 14 ఏళ్ల కోర్టు పోరాటంలో గెలిచారు .ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో శింగనమల రమేష్ మాట్లాడుతూ కొమరం పులి, ఖలేజా…