ఎయిర్‌లైన్ సంస్థలు విమాన టికెట్‌లో సెక్యూరిటీ ఫీ, యూజర్ డెవలప్‌మెంట్ ఫీ అంటూ పలు చార్జీలను వసూలు చేసే విషయం అందరికీ తెలిసిందే! అయితే.. రీసెంట్‌గా ఇండిగో టికెట్‌లో ‘క్యూట్ చార్జ్’ కనిపించడం సర్వత్రా చర్చలకు దారి తీసింది. శాంతను అనే వ్యక్తి ‘క్యూట్ చార్జ్’ని హైలైట్ చేస్తూ.. ‘‘వయసుతో పాటు నేను అందంగా తయారవుతున్న విషయం నాకు తెలుసు కానీ, అందుకు ఇండిగో ఇలా రూ. 100 చార్జ్ చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు’’ అని ట్వీట్…