Silver Price vs Bikes: బంగారం, వెండిని చాలామంది సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. అయితే కాలక్రమంలో వాటి ధరలు ఆశ్చర్యకరంగా పెరుగుతున్నాయి. 2020 జనవరిలో కిలో వెండి ధర సుమారు 42 వేల రూపాయలు మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే వెండి ధర ఢిల్లిలో కిలోకు దాదాపు రూ. 2.68 లక్షలకు చేరింది. అంత డబ్బు వెండిపై ఖర్చు చేయడం కన్నా, అదే డబ్బుతో ఒక మంచి బైక్ కొనుగోలు చేసి జీవితాన్ని ఆస్వాదించొచ్చన్న ఆలోచన ఇప్పుడు…